కవి పరిచయాలు
నాళం కృష్ణారావు
జననం : 18-జనవరి-1881
తల్లితండ్రులు : కామరాజు, లక్ష్మమ్మ
జన్మస్థలం : మండపేట తూర్పుగోదావరి జిల్లా
బిరుదులు : బాల సాహిత్య బ్రహ్మ, మధుర కవి, తెలుగు వైతాళికుడు
రచనలు : గాంధీ విజయధ్వజ నాటకం(1921), గాంధీ దశావతార లీలలు (1932)
మరణం : 17-మార్చి-1961
సరోజినీ నాయుడు
జననం : 13-ఫిబ్రవరి-1879
తల్లితండ్రులు : అఘోరనాథ, వరదసుందరి దేవి
జన్మస్థలం : హైదరాబాద్
బిరుదులు : కవికోకిల (Nightingale of India)
రచనలు :
- సరోవరపు సారసాక్షి (Lady of the Lake)
- బంగారు వాకిలి (The golden threshold )
- కాలవిహంగము (The bird of time)
- భగ్న పక్షము (The broken wing)
మరణం : 2-మార్చి-1949
ఇతర విశేషాలు : ప్రముఖ ఆంగ్ల కవియిత్రి, మొట్టమొదటి మహిళా గవర్నర్
గిడుగు రాజేశ్వరరావు
జననం : 07-నవంబర్-1932
జన్మస్థలం : పర్లాకిమిడి
బిరుదులు : తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు
రచనలు : కాళింది వెన్నెల, గిడుగు రాజేశ్వరరావు కథలు, పూలతేరు.
మరణం : 21-జులై -2013
ఆవత్స సోమసుందర్
తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంలో జన్మించిన ఈయన తొలితరం అభ్యుదయ కవుల్లో ప్రముఖులు. ఈయన రచించిన వజ్రాయుధం కావ్యం పెనుసంచలనానికి కారణం అయింది. గోదావరి జలప్రళయం వంటి రచనలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. కవిత్వం కాలాతీతకాంతిరేఖ వంటి వ్యాసాలు సోమసుందర్ లోని విమర్శకుడిని పరిచయం చేశాయి.
వేదుల సత్యనారాయణ
తల్లితండ్రులు : గురవమ్మ , కృష్ణయ్య
జన్మస్థలం : భద్రాచలం తాలూకా గొల్లలగూడెం
బిరుదులు : గౌతమి కోకిల
నాటకాలు : ప్రేమ విజయం, ఆయేషా, కావ్యజ్యోతులు, రాణాప్రతాప
ఖండకావ్యాలు : మా తల్లి, ముక్తఝురి, దీపావళి
మరిన్ని వీక్షించుటకు Click here


Post a Comment
0Comments