Application Delete option for reapply or edit or corrections

pedEdu
By -
0

Delete application option enabled in APTET-2024 Website





 TET-2024 దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు/తప్పులు దొర్లినట్లయితే ఎడిట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం ముందుగా


APTET 2024 అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్లి క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి. అక్కడ మెనూపై క్లిక్ చేసి క్యాండిడేట్ సర్వీసెస్ ఎంచుకోవాలి. పిదప డిలీట్ అప్లికేషన్ ద్వారా మనం గతంలో(ఈ నోటిఫికేషన్ మాత్రమే) అప్లై చేసిన దరఖాస్తును తొలగించి, మరలా సరైన వివరాలతో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Official Website link : Clickhere

గమనిక: ఏ ఇతర కారణాల వల్లనైనా డిలీట్ చేసి అలాగే వదిలేస్తే మీ అప్లికేషన్ రద్దవుతుంది, తర్వాత హాల్ టికెట్ కూడా వచ్చే అవకాశం ఉండదని గుర్తించగలరు.

Post a Comment

0Comments

Post a Comment (0)