కవి పరిచయాలు
గురజాడ రాఘవశర్మ
జననం : 11/2/1899
తల్లితండ్రులు : వెంకమ్మ, త్రయంబకం
జన్మస్థలం : ఉయ్యూరు సమీపంలోని గురజాడ, కృష్ణాజిల్లా
బిరుదులు : కవిశేఖర
రచనలు : ముకుందమాల, వాసుదేవశతకం, సువర్చలాంజనేయం, నవకాళీ
స్వాతంత్ర్య పదం, జాతీయగీతాలు (1973) కల్పలత,
మరణం : 08/08/1987
జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి
బిరుదులు : శాంతి శ్రీ
రచనలు : ఈశ్వర విశ్వరూపాము, శ్రీ సనత్సుజాతీయము, మల్లెల మందరాలు
ఆదికవి నన్నయ బట్టు
కాలం : 11వ శతాబ్ధం
తండ్రి : భీమన భట్టు
ఆస్తానం : , రాజరాజ నారెంద్రుడు (1022-1061)
బిరుదులు : ఆదికవి, వాగణుశాసణుడు / శబ్ధ శాసణుడు
రచనలు :
- లభ్యాలు -
- ఆంధ్ర మహాభారతం (ఆదిసభాపర్వాలు, అరణ్య పర్వం 4వ ఆశ్వాసం 142 పద్యాలు,
- ఆంధ్ర శబ్ధ చింతామణి (వ్యాకరణ గ్రంధం)
- అలభ్యాలు -
- ఇంద్ర విజయం
- చాముండిక విలాసం
- లక్షణ సారము
అంకితం : ఆంధ్ర మహాభారతం - రాజరాజ నరేంద్రుడు
బమ్మెర పోతన
కాలం : 1420 - 1480
తల్లితండ్రులు : లక్కమాంబ, కేశనమంత్రి
జన్మస్థలం : వరంగల్ జిల్లా బమ్మెర
బిరుదులు : సహజ పండితుడు, నిగర్వ చూడామణి, ఆంధ్ర జయదేవుడు సకల విధ్యానాథుడు
రచనలు :
- వీరభద్ర విజయం
- భోగిని దండకం
- భాగవతం
- నారాయణ శతకం
ఆతుకూరి మొల్ల (కవయిత్రి)
కాలం : 1440 - 1530
జన్మస్థలం : నెల్లూరు జిల్లా గోపవరం గ్రామం
రచనలు : రామాయణం, (మొల్ల రామాయణం )
రాయప్రోలు సుబ్బారావు
కాలం : 1892 - 1984
జన్మస్థలం : బాపట్ల తాలూకా గార్లపాడు గుంటూరు జిల్లా
బిరుదులు :
- కోకిల స్వామి
- అభినవ కవికుల గురువు
- కాల్పనిక కవితా భీష్ముడు
- భావకవితా పితామహుడు
రచనలు : లక్షణ కావ్యాలు : రామ్యాలోకం, మాధురీ దర్శనం
అనువాద కావ్యాలు :
- లలిత
- అనుమతి
- భజ గోవిందం
- సౌందర్య లహరి
- సుందరకాండ
- మధుకలసము
- మేఘసందేశం
- అభిజ్ఞాన శాకుంతలం
- ఉత్తర రామ చరిత్ర
- రూపనవనీతం (నాటకం)
- కష్టకమల
- తృణకంకణం
- స్నేహలత
- స్వప్న కుమారం
- తెలుగు తోట
- ఆంధ్రావళీ
- జడకుచ్చులు
- వనమాలి
- మిశ్రమంజరి
- కన్నెపాటలు మొదలగునవి
Post a Comment
0Comments