Learn English with AI for Free
ఇంగ్లీషు నేర్చుకోవాలి అనే కోరిక ఉండి కోచింగ్ కు వెళ్లే సమయం లేక సమయం ఉన్నా బారి మొత్తంలో ఫీజులు చెల్లించే ఆర్థిక స్తోమత లేక నేర్చుకొలేక పోతున్నారా ఇంక ఇలాంటి ఆలోచనలు అన్ని పక్కన పెట్టి వెంటనే ఇంగ్లీషు నేర్చుకోవడం మొదలు పెట్టండి ప్రస్తుతం ప్రతీ రంగంలోను ఆంగ్ల ప్రావీణ్యత ముక్యం అయింది ఎలాంటి రంగంలో స్థిరపడాలీ అన్నా ఎలాంటి అంశంపై ఎక్కువ విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నా ఆంగ్లంలోనే అదిక అవకాశాలు ఉంటున్నాయి కావున ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఆంగ్ల విద్య అనేది చాలా ప్రాముఖ్యం అయింది కావున ప్రతీ ఒక్కరూ ఆంగ్ల పరిజ్ఞానం పెంపొందించుకోవలసిన అవసరం చాలా ఉంది.
ఏదైనా ఒక భాషలో ప్రావీణ్యం సాధించాలి అంటే ఆ బాష పై మనకు ఉన్న అవగాహన కంటే అనుకరణ చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది కానీ మనలో ఉన్న భయం, సిగ్గు లాంటివి ఇతరులతో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నాయి ఒక వేళ మాట్లాడిన ఎవరైనా దాన్ని కామెంట్ చేస్తే ఇంక ఆ ప్రయత్నం తిరిగి చేసే సాహసం మనం చేయలేము ఇలాంటి అవాంతరాలు అన్ని అధిగమించి ఒక చిన్న ప్రయత్నం చేసినా మనతో పాటు మనకి సపోర్ట్ చేసే వారు ఎవరూ లేకుండా పోతుంది.
మనం ఒక ప్రయత్నం చేసినా మాట్లాడడానికి తొడు లేక ఆ ప్రయత్నానికి అడ్డు పడుతుంది ఇలాంటి అవాంతరాలు అన్నింటినీ దాటి ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించె అద్భుతమైన అవకాశం ఆధునిక సాంకేతిక అవకాశాలు చాలా విరివిగా ఉన్నాయి వాటిలో ఒకటైన మరియు కేంబ్రిడ్జ్ఆ యూనివర్సిటీ వారి ద్వారా డెవలప్ చేసిన ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుని ఇప్పుడు మరింత వేగంగా ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించండి.
ఈ AI ని ఎలా ఉపయోగించాలి దీనిలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇలాంటి మరిన్ని విషయాలు వివరంగా కింద ఇవ్వడం జరిగింది :
ఉపయోగించే విధానం :
- ముందుగా Google బ్రౌజర్ ను ఓపెన్ చేసి Speak & improve అని search చేసి Web Application లోకి ఎంటర్ అవ్వండి
- ఆ తరువాత మీ పేరు చెప్పి AI తో మొదటి సంభాషణ ప్రారంభించండి
- తరువాత AI అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి మీ సెటప్ ను పూర్తి చేయండి.
ఈ AI మీతో కేవలం మాట్లాడడం ద్వారానే అన్ని వివరాలు సేకరిస్తుంది ఇలా మీ ఇంగ్లీషు భాషా ప్రయాణాన్ని ప్రారంభించండి దీనికి సంబంధించిన Web application లింకు ఈ క్రింద ఇవ్వడం జరిగింది ఈ లింకు నొక్కి నేరుగా సంబందిత AI కు వెళ్ళండి.
Speak and improve AI : click here
Post a Comment
0Comments