కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఇంటా స్వతంత్రపు జండా ఎగరాలి అనే ఉద్దేశంతో HAR GHAR TIRANGA అనే కార్యక్రమాన్ని ఆగస్టు 9న ప్రారంభించింది. ఈ కార్యక్రమం 15 వ తేదీ వరకు జరుగుతుంది. దీనిలో భాగంగా అందరూ వారి ఇంటి దగ్గర కార్యాలయాల దగ్గర ఇతర కార్యాలయాల దగ్గర మన జాతీయ జండా సగర్వంగా ఎగరాలి అనే సదుద్దేశంతొ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సర్టిఫికేట్ ను ఎలా పొందాలని ఎలా ఫోటో upload చేయాలి అనే అంశాలు ఈ కింది వివరంగా తెలియచేయటం జరిగింది.
Step-I :- మీ పేరు, ఫోన్ నంబర్, రాష్ట్రం మరియు ఇతర అంశాలను ఎన్నుకుని Submit చెయ్యాలి.
Step-II :- జెండాను ఆవిష్కరిస్తూ ఫోటో, కానీ selfie కాని తీసుకోవాలి.
Step-III :-
జండాతొ దిగిన ఫోటోను upload option ద్వారా submit చేయాలి చేసిన వెంటనే మీకు Download certificate option వస్తుంది. మీ సర్టిఫికేట్ను Download చేసుకుని మీ gallery లో SAVE చేసుకోండి.
OFFICIAL WESITE : https://harghartiranga.com
MODEL Certificate :
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
జై హింద్ 💪✊
Post a Comment
0Comments