C - TET కేంద్ర ఉపాద్యాయ అర్హత పరీక్ష ఫలితాలు
ఈ పరీక్షకు paper-1 కు 8,30,242 మంది రిజిస్టర్ చేసుకోగా 6,78,707 మంది మాత్రమే పరీక్షకు హాజరు అయ్యారు వేరిలో 1,27,159 మంది మాత్రమే అర్హత సాదించారు.
అదే విదంగా PAPER II కు 16,99,823 మంది రిజిస్టర్ చేసుకోగా 14,07,332 మంది మాత్రమే పరీక్షకు హాజరు అయ్యారు వీరిలో 2,39,120 మంది మాత్రమే అర్హత సాదించారు అని కేంద్ర విద్యాశాక అదికారికంగా వెల్లడి చేసింది. అధికారిక వెబ్సైట్ మరియు ఇతర అంశాలు ఈ క్రింది తెలిజేయబడినవి.
OFFICIAL WEBSITE : Click Here
RESULT LINK : Click Here

Post a Comment
0Comments