ఇడియన్ పోస్టల్ డిపార్ట్మెంటులో భారీ నోటిఫికేషన్
పోస్టల్ శాఖలో 44228 పోస్టులతో ప్రకటన విడుదల చేసింది మొత్తం గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) మరియు ఇతర పోస్టుల నియామకానికి షెడ్యూల్ july-2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 10 వ తరగతి పాస్ అర్హత ప్రదాన్యంగా తీసుకుని ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. కేవలం అప్లై చేసుకుంటే సరిపోతుంది దీనికి ఎటువంటి రతపరీక్ష లేదు కేవలం 10 వ తరగతి మార్కులను మాత్రమే ప్రాదాన్యంగా తీసుకుని ఎంపిక చేస్తారు . అర్హత పోస్టుల వివరాలు ఇతర అంశాలు ఈ క్రింది వివరించడం జరిగినది.
Post name : Gramin Dak sevak(GDS), Branch Postmaster (BPM)/Assistant Postmaster (APM)
No of vacancies : 44228
Eligibility : a citizen of india
Education qualifications : 10th Class Pass
Job Location : All Over india
Important Dates
Online Applications Start Date : 15/07/2024
Online Applications End Date : 05/08/2024
Online Fee Payment Last Date : 05/08/2024
Edit / corrections : 06, 08 - August/2024
Final Results : To be Updated
Age limit : 18 Years to 40 Years and Relaxation in the upper age limit will be applicable as per Govt Rule
Online Application Fee Details
For General, OBC, EWS : Rs.100/-
For SC/ST/PWDS/Female : No Fee
Salary Details
BPM : 12,000/- to 29,380/-
ABPM/ GDS : 10,000/- to 24,470/-
Post a Comment
0Comments