Tet mock tests and download hall tickets

pedEdu
By -
0

 AP TET MOCK TESTS AND HALLTICKETS

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 3 వ తేదీ నుండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష TET  నిర్వహిస్తున్న విషయం తెలిసినదే కాగా దీనికి సంబందించిన హాలటిక్కెట్లు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది వాటితో పాటు మాక్ టెస్టులు కూడా వెబ్సైటులో ఈ నెల 19 వ తేదీ నుండి అందుబాటులో ఉంచింది అంతే కాదు పరీక్షల ప్రణాళికను కూడా విడుదల చేసింది. 

AP TET Hall Tickets 2024 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) 2024 యొక్క హాల్ టికెట్లు ప్రభుత్వం ఈ సెప్టెంబర్/22/2024 న ప్రభుత్వ పాఠశాల విధ్యా శాఖ అధికారిక వెబ్ సైటులో విడుదల చేసింది ఈ  క్రింది లింకు ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు  https://aptet.apcfss.in/

 Hall Tickets Download ఎలా : 

  • అదికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళిన తరువాత ( https://aptet.apcfss.in )
  • Hall Tickets టాబ్ పై క్లిక్ చేయాలి 
  • ధరకాస్తు సమయంలో మీరు పొందిన కాండిడేట్ ఐడి మరియు పుట్టిన తేదీ మరియు అక్కడ ఉన్న captcha ను ఎంటర్ చేయాలి 
  • Submit బటన్ పై క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది 
  • తరువాత ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి  
  • services మీద క్లిక్ చేస్తే Download Hall ticket ఆప్షన్ కనిపిస్తుంది 
  • తర్వాత print మీద క్లిక్ చేసి మీ హాల్  టిక్కెట్టును పొందవచ్చు  

మొత్తం ధరకాస్తులు :  ఆంద్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు బారిగా అప్లికేషన్లు వచ్చాయి అక్టోబర్ 3 నుండి 21 వరకు నిర్వహించబడే TET పరీక్షకు 3.20 లక్షలకు పైగా అభ్యర్థులు దరకాస్తూ చేసుకున్నారు అని విద్యశాఖా డైరెక్టర్ విజయరామరాజుగారు ఇటీవల ఒక ప్రకటనలో తెలియజేసారు. 

అర్హత వివరాలు : ఉపాధ్యాయ అర్హత పరీక్ష కు ధరకాస్తు చేసుకోవడానికి Intermediate తో పాటు 2 సం,, డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ (D. Ed / Dled) చేసి ఉండాలి లేద డిగ్రీ తో పాటు ఏదైనా సబ్జెక్టులో B. E. D చేసి ఉండాలి ఇతర ప్రత్యేక ఉపాధ్యాయ అర్హతలు వాటి ప్రమాణీకలను బట్టి ఉంటాయి.


MOCK TESTS ఎలా రాయాలి : 

  • ముందుగా అదికరిక సైటు లోకి వెళ్ళాలి 
  • Mock Tests బటన్ పై క్లిక్ చేయాలి 
  • మీ పేపర్ ను ఎంచుకోవాలి 
  • Login పేజీలో username & Password ఎంటర్ చేయాలి (ఏదైనా పర్లేదు)
  • Sign in బటన్ మీద క్లిక్ చేస్తే exam మొదలవుతుంది 
  • ఈ Mock Test లు mobile లేదా Desktop దేనిలోనైనా రాయవచ్చు 



All The Best to everyone 

Post a Comment

0Comments

Post a Comment (0)