TET మరియు DSC సమయం పెంపు
ఉపాద్యాయ అర్హత పరీక్ష మరియు నియామక పరీక్షల తేదీలలో మార్పులు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల DSC అభ్యర్థుల కోరిక మేరకు TET, DSC పరీక్షల తేదీలు సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని సమాచారం.
కొత్త తేదీలను త్వరలో అధికారిక Website లో update చేస్తాము అని అధికారిక యంత్రాంగం తెలియజేశారు కాగా TET కు 90 రోజులు DSC కు 90 రోజులు కనీస వ్యవధిలో మొత్తం DSC ప్రక్రియ 6 నెలలలో పూర్తి చేసే విధంగా సవరణ తేదీలు ఉండబొతున్నాయి అని సమాచారం
ఇలాంటి కచ్చితమైన సమాచారం కోసం మన బ్లాగును తరచూ సందర్శిస్తూ ఉండండి
Post a Comment
0Comments