AP TET JULY-2024 షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

pedEdu
By -
0
నూతన ప్రభుత్వం అదికారంలోకి రాగానే మెగా డిఎస్సి పై తొలి సంతకం చేసిన విషయం అందరికీ తెలిసీనదే మెగా డిఎస్సి నిర్వహణలో బాగంగా కొత్తగా ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసుకున్న వారి కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది దానిలో బాగంగా ఆంధ్రప్రదేశ్  ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్ను  అదికరికంగా విడుదల చేసింది. TET నిర్వహణ పూర్తికాకముందే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చే యోచనలో ఉంది అని సమాచారం 


TET Schedule :


Official website:  
https://cse.ap.gov.in/


ఇలాంటి మరిన్ని updates కోసం మన బ్లాగ్ ని తరచూ వీక్షిస్తూ ఉండండి .. 

Post a Comment

0Comments

Post a Comment (0)